ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి.
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి. -పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి. -గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ పై అవగాహన సదస్సు. జనం వాయిస్, ముత్తారం:ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి అభ్యర్థులకు ఓటర్లకు సూచించారు.పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని సమస్యత్మక గ్రామాలైన ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్, ఓడేడు ముత్తారం, కేశనపల్లి గ్రామాలలో అభ్యర్థులకు, ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ పై అవగాహన సదస్సు కల్పించారు.ఈ సందర్భంగా డీసీపీ...