నవంబర్ 15న స్పెషల్ లోక్ అథాలత్ నిర్వహణ.-జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత.

నవంబర్ 15న స్పెషల్ లోక్ అథాలత్ నిర్వహణ.-జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత.-కేసులు రాజీ చేసుకోవాలనుకుంటే న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించాలి.-3 సంవత్సరాల లోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు రాజీ చేయవచ్చు.-స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహణ పై పత్రికా సమావేశం నిర్వహించిన జిల్లా జడ్జి. జనం వాయిస్,పెద్దపల్లి, నవంబర్-01:నవంబర్ 15న స్పెషల్ లోక్ అథాలత్ నిర్వహిస్తున్నామని , రాజీ చేసుకోవాలనుకునే వారు దీనిని వినియోగించుకొని కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు.రంగంపల్లి లోని జిల్లా...