అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేయండి..-పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేయండి..-కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు.-పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు. జనం వాయిస్,పెద్దపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం రోజున జూలపల్లి మండలం పెద్దాపూర్, సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి, భూపతిపూర్, నరసయ్యపల్లి, బొంతకుంటపల్లి, కందునూరుపల్లి, నారాయణపూర్ మరియు చిన్న బొంకూర్, మద్దికుంట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ నమూనాలతో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ఓటర్లను...