ఎమ్మెల్యే సహకారంతో 99 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం.
ఎమ్మెల్యే సహకారంతో 99 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం. జనం వాయిస్, పెద్దపల్లి : గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ లో బీటీ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకు వచ్చిన పెద్దపల్లి ఎమ్మెల్యే కు గ్రామ ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.గత కొన్ని సంవత్సరాల నుండి మరమ్మత్తులు కూడా నోచుకోకుండా ఉండడంతో రెండు సంవత్సరాలకోకసారి సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారని పెద్దపల్లి...