బోనీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ.-పెద్దపల్లి నియోజకవర్గంలో ఆరుగురు సర్పంచులు ఏకగ్రీవం.
బోనీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ.-పెద్దపల్లి నియోజకవర్గంలో ఆరుగురు సర్పంచులు ఏకగ్రీవం.-కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులనే ఎన్నుకోండి.-ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకు చేరేందుకు గాను పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులనే గెలిపించాలి.-పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణ రావు. జనం వాయిస్, పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సుల్తానాబాద్ మండలం లోని నారాయణరావుపల్లి సర్పంచ్ గా నామని రాజిరెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ గా కొత్తూరి స్వరూప, రామునిపల్లి సర్పంచ్ గా సబ్బని అనసూయ, పెద్దపల్లి...