పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.-పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.-కటింగ్ లు లేకుండా కొనుగోల్లు.-48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు.-రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దు.-రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.-పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు. జనం వాయిస్, పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సింగిల్ విండో పరిధిలోని ఐతరాజుపల్లి మరియు గర్రెపల్లి గ్రామాల్లో అలాగే ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ మరియు ఎలిగేడు గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో మరియు అధికారులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ...