ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ పనులు పండుగకు ముందే పూర్తి చేయాలి..ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ బి. బాల మాయాదేవి.

ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ పనులు పండుగకు ముందే పూర్తి చేయాలి..ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ బి. బాల మాయాదేవి.ఎక్కువ తొలగింపులు, చేర్పులున్న పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి : ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ బి. బాల మాయాదేవి.జనం వాయిస్‌, పెద్దపల్లి, అక్టోబరు 5: ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న నోటీసులు, విచారణలను పండుగకు ముందే పూర్తి చేయాలని ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ బి. బాల మాయాదేవి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి ఐడీఓసీలో జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ జె. అరుణ శ్రీతో కలిసి...