తప్పుడు జీఎస్‌డీపీ గణాంకాలతో ప్రజలను మోసం చేస్తున్నారు: జగన్.
తప్పుడు జీఎస్‌డీపీ గణాంకాలతో ప్రజలను మోసం చేస్తున్నారు: జగన్.ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ వాదనలకు కాగ్ లెక్కలే సాక్ష్యం.పన్నుల రాబడిలో ఏపీ 22వ స్థానం – ‘22వ ర్యాంక్ విజన్’ అంటూ ఎద్దేవా.జనం వాయిస్, అమరావతి: వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం తప్పుడు జీఎస్‌డీపీ (స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి) గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే భ్రమ కల్పించేందుకే అబద్ధపు ప్రచారం...