కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి: కోదండరాం సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి: కోదండరాం సంచలన వ్యాఖ్యలుఅధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్న ప్రకటన.మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న స్పష్టం.కాంగ్రెస్‌తో పొత్తుపై ఇంకా నిర్ణయం లేదని వివరణ.సింగరేణి పరిరక్షణకు ఉద్యమ స్ఫూర్తి అవసరం.జనం వాయిస్, హైదరాబాద్: తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల విషయంలో తమ పార్టీ వైఖరిని అధికార...