భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఎస్సై సాంబమూర్తి.జనం వాయిస్, మహదేవపుర్, జూలై 30:మహాదేవపూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని మహదేవపూర్ ఎస్సై ఎం. సాంబమూర్తి సూచించారు. ఎస్సై సాంబమూర్తి మాట్లాడుతూ .మట్టి గోడల ఇళ్లలో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లను తాకరాదని హెచ్చరించారు.రైతులు తడి చేతులతో మోటార్లను ఆన్ లేదా ఆఫ్ చేయవద్దని, విద్యుత్ లీకేజీ అనుమానం ఉన్నప్పుడు వాటిని వినియోగించరాదని తెలిపారు. అలాగే వర్షాల కారణంగా...