త్వరలో షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్.

త్వరలో షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్. జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 09: చెక్ పోస్టులు ఎత్తేసిన రవాణా శాఖలో మరో కీలక సంస్కరణ అమలుకు సిద్ధమవుతుంది, కొత్తగా వ్యక్తిగత వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది, త్వరలో వాహనం కొనుగోలు చేసిన షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్...