మోదీ నాయకత్వంలోనే రైల్వే సమస్యలకు శాశ్వత పరిష్కారం
మోదీ నాయకత్వంలోనే రైల్వే సమస్యలకు శాశ్వత పరిష్కారం - పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై స్పష్టత. - ఆర్‌యుబి, ఆర్‌ఓబిలకు కేంద్ర హామీ. - రెండేళ్లలో పనులు పూర్తి చేయిస్తాం. - ప్రజాసేవే లక్ష్యం, ప్రచారం కాదు. - ఎంపీ ఈటెల రాజేందర్.జనం వాయిస్, మల్కాజిగిరి: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్ భాగ్ రాణి రుద్రమదేవి పార్క్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ రైల్వే ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పదుల సంవత్సరాలు గడిచినా రైల్వే ప్రాజెక్టులు ముందుకు...