పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు జనం వాయిస్, వెబ్ డెస్క్:భారతదేశంలో వాహనదారులకు భారీ షాక్ ఇస్తూ చమురు కంపెనీలు ఒకే వారంలో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. గత శుక్రవారం (మే 15) లీటరుకు రూ.3 చొప్పున పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, తాజాగా నేడు (మే 19) సగటున మరో 90 పైసల మేర ధరలను పెంచాయి.దీనితో కేవలం 4 రోజుల వ్యవధిలోనే లీటర్ ఇంధనంపై దాదాపు ₹3.90 వరకు అదనపు భారం పడింది. తాజా పెంపు తర్వాత దేశంలోని ప్రధాన...