ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో సగం ధరకే ఫోన్లు..
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో సగం ధరకే ఫోన్లు..జనం వాయిస్, బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి మూడవ వారంలో ప్రారంభం కానుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ సేల్‌కు సంబంధించిన వివరాల కోసం ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, టాబ్లెట్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు భారీ తగ్గింపు ధరలకు లభించనున్నాయి. ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని సంస్థ...