మేడారం జాతర అనంతరం చెత్త కుప్పలు.

మేడారం జాతర అనంతరం చెత్త కుప్పలు. - పారిశుద్ధ్య కార్మికులకు పెను సవాల్.జనం వాయిస్, మేడారం, ఫిబ్రవరి 07: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని స్వస్థలాలకు చేరుకున్న అనంతరం, మేడారం పరిసర ప్రాంతాలు మాత్రం టన్నుల కొద్దీ చెత్తతో నిండిపోయాయి. ఈ వ్యర్థాలను తొలగించడం ఇప్పుడు అధికార యంత్రాంగానికి, పారిశుద్ధ్య సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారింది. మేడారం కేంద్రంగా కన్నెపల్లి, నార్లాపూర్, కొంగల గట్టు తదితర ప్రాంతాల్లో దాదాపు...