పైలట్ శిక్షణ విద్యార్థినిపై అత్యాచారం.!

పైలట్ శిక్షణ విద్యార్థినిపై అత్యాచారం.!జనం వాయిస్, వెబ్ డెస్క్:హైదరాబాద్ బేగంపేట లోని ‘ఏవికన్స్ పైలెట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్’లో పైలెట్ కోర్సు అభ్యసిస్తున్న ఒక యువతిపై అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నసిముద్దీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. జనవరి 2025 నుంచి శిక్షణ ఇస్తాననే సాకుతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బాధితురాలు ధైర్యం చేసి బేగంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ అరాచకం బయటపడింది. కేరళ రాష్ట్రానికి చెందిన నసిముద్దీన్‌కు దమ్మాయిగూడకు చెందిన...