రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి ప్రధాని నివాళులు.

రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి ప్రధాని నివాళులు.- గాంధీ సిద్ధాంతాలు దేశ ప్రయాణానికి మార్గదర్శకాలు.- న్యాయం, సమరసత, మానవసేవే లక్ష్యంగా భారత్.- గాంధీ సూత్రాల పట్ల నిబద్ధత పునరుద్ఘాటన.జనం వాయిస్, న్యూఢిల్లీ, జనవరి 30: దేశ పితామహుడు మహాత్మా గాంధీ కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో ఘన నివాళులు అర్పించారు. గాంధీ స్మారక స్థలంలో పుష్పాలు సమర్పించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గాంధీ జీవితం, ఆయన త్యాగాలు దేశానికి శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ప్రతిపాదించిన అహింస, సత్యం, న్యాయం...