కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు పోలీసుల నోటీసులు.

కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు పోలీసుల నోటీసులు.ఈ నెల 7న అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన.రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ పోలీసుల నోటీసులు.జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 14:తెలంగాణ శాసనసభ వేదికగా ఇటీవల జరిగిన ఆందోళనల వ్యవహారం ఇప్పుడు న్యాయపరమైన మలుపులు తిరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్‌లకు సైఫాబాద్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ 7న అసెంబ్లీ...