నాటు సారా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు.
నాటు సారా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు. యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి.యువతకు సీఐ ఎల్ పవన్ కుమార్ ప్రత్యేక సూచనలు.మరిపెడ,మే 30 జనం వాయిస్:మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్,ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల వరకు మరిపెడ మండలం కోటియా తండా పంచాయతీ పరిధిలోని చౌల్ల తండా,జాల్ తండా,అర్లగడ్డ తండాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అక్రమ సారా తయారీపై చేపట్టిన తనిఖీల్లో 50 లీటర్ల నాటు సారా,4 క్వింటాళ్ల బెల్లం,50 కిలోల పటికను...