నల్గొండ జిల్లాలో రాజకీయ సెగ.
నల్గొండ జిల్లాలో రాజకీయ సెగ.కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య రణరంగం.చండూరులో ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు.పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు.కాంగ్రెస్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు.జనం వాయిస్, నల్గొండ, మార్చి 16: నల్గొండ జిల్లా చండూరులో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్తా పెను ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన శ్రేణులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు దిగడంతో స్థానికంగా భీతావహ పరిస్థితి...