దళితులపై కపట ప్రేమతో రాజకీయం.

దళితులపై కపట ప్రేమతో రాజకీయం.- దళితులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్న నాయకులు.- దళిత నాయకులు లింగంపల్లి అన్వేష్.జనం వాయిస్, జమ్మికుంట:అసెంబ్లీలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు దళితులపై కపట ప్రేమ చూపిస్తూ రాజకీయంగా నాటకాలు చేస్తున్నారు. అదే సమయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇదే కోణంగా రాజకీయం చేయడం చాలా సిగ్గుచేటని దళిత నాయకులు లింగంపల్లి అన్వేష్ తీవ్రంగా మండిపడ్డారు. వారు మాట్లాడుతూ ..ఏ...