“మేడారం మహా జాతర” పోస్టర్ ఆవిష్కరణ

“మేడారం మహా జాతర” పోస్టర్ ఆవిష్కరణ- అసెంబ్లీలో మేడారం జాతర సందడి.- సీఎం రేవంత్‌కు అధికారిక ఆహ్వానం.- రూ.230 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు.జనం వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. ప్రపంచ ప్రఖ్యాత ఆదివాసీ జాతర అయిన మేడారం మహా జాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ ప్రాంగణం మేడారం జాతర వాతావరణంతో కళకళలాడింది.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ, దేవాదాయ ధర్మాదాయ–అటవీశాఖ...