ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది: భట్టి.
ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది: భట్టి.19,892 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్.కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం.జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబర్ 7: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 19,892 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైందని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు, కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని భట్టి తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తూ నిరంతర...