ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల..
ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల.. జనం వాయిస్, హైదరాబాద్ – జనవరి 01: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’ నుంచి తొలి రూపాన్ని మేకర్స్ విడుదల చేశారు. కొత్త ఏడాది కానుకగా విడుదలైన ఈ పోస్టర్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుతోంది. విడుదలైన తొలి రూపంలో ప్రభాస్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించారు. ఒంటిపై చొక్కా...