ఆగస్టు నుంచి ధరల భారం.

ఆగస్టు నుంచి ధరల భారం. - ఫ్రిజ్‌లు, టీవీలు, హెయిర్ ఆయిల్ ధరలు పెంపుజనం వాయిస్, న్యూఢిల్లీ, జులై 29: ఆగస్టు నెల నుంచి వినియోగదారులపై మరోసారి ధరల భారం పడే అవకాశం కనిపిస్తోంది. ఫ్రిజ్‌లు, టెలివిజన్‌లు, హెయిర్ ఆయిల్ వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలను పలు ప్రముఖ కంపెనీలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముడి పదార్థాల ధరల పెరుగుదల, దిగుమతి వ్యయాలు అధికం కావడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్స్...