ధరలు ఆకాశానికి…జీతాలు నేలకే !
ధరలు ఆకాశానికి…జీతాలు నేలకే !- ధరల మంటలో జీతాల నిశ్శబ్దం.- విత్యవసరాల పెరుగుదల.- జీతాల స్థిరత్వం.- ఈఎంఐ–చిట్టీల భారం.- పేద–మధ్యతరగతి జీవన సంక్షోభం.జనం వాయిస్, డెస్క్, జనవరి 02:దేశంలో విత్యవసర ధరలు నియంత్రణ తప్పుతున్నాయి. బియ్యం, పప్పులు, వంటనూనె, కూరగాయలు, పాలు, గ్యాస్, విద్యుత్ వంటి నిత్యావసరాలు సామాన్యుడి చేతికి అందని స్థాయికి చేరుతున్నాయి. మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయం కలిగే పరిస్థితి నెలకొంది. రోజువారీ ఖర్చులు పెరుగుతుంటే కుటుంబ బడ్జెట్ పూర్తిగా తారుమారవుతోంది.ఇంతటి ధరల పెరుగుదల మధ్య కూడా ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రం ఆశించిన...