ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, బీడీలు, పాన్‌మసాలా ధరలు పెంపు.
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, బీడీలు, పాన్‌మసాలా ధరలు పెంపు.జనం వాయిస్, న్యూఢిల్లీ-జనవరి 1: సామాన్యులపై మరో భారం పడనుంది. సిగరెట్లు, బీడీలు, పాన్‌మసాలా ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నులతో పాటు అదనపు సుంకాలు విధించనుండటంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పొగాకు వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యపరమైన నష్టాలను నియంత్రించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పాన్‌మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు...