76వ వసంతంలోకి ప్రధాని.. ప్రచారక్ స్థాయి నుంచి దేశ ప్రధానిగా మోదీ ప్రస్థానం.
76వ వసంతంలోకి ప్రధాని.. ప్రచారక్ స్థాయి నుంచి దేశ ప్రధానిగా మోదీ ప్రస్థానం. నేడు ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం. ఆరెస్సెస్ ప్రచారక్ స్థాయి నుంచి దేశ ప్రధానిగా మోదీ ప్రస్థానం. వరుసగా మూడుసార్లు ప్రధాని అయిన రెండో వ్యక్తిగా నెహ్రూ సరసన చేరిక. జనం వాయిస్, న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశం...