ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ.

ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ. వరుసగా 13వసారి జెండా ఆవిష్కరణ.తొలిసారిగా పూర్తిస్థాయి వందేమాతర గీతాలపన.పూలవర్షం కురిపించిన వాయుసేన హెలికాప్టర్లు. జనం వాయిస్, న్యూఢిల్లీ,ఆగస్ట15: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య� వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దిల్లీలోని ఎర్రకోటపై మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. అనంతరం జాతీయ గీతం ’జనగణమన’ను ఆలపించారు. ఆ సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది....