గ్రామపంచాయతీల్లో మరియు రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేయాలి.
గ్రామపంచాయతీల్లో మరియు రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేయాలి.- ఎమ్మార్వో, ఎంపీడీవో లకు రామగిరి బిజెపి నాయకుల వినతి పత్రం.- ప్రోటోకాల్ పాటించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్. జనం వాయిస్, రామగిరి:తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలో మరియు రేషన్ షాపుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేయాలని మండల ఎమ్మార్వో ఎంపీడీవోలకు రామగిరి మండల బిజెపి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు...