అర్హత లేని ఆర్ఎంపీల సొంత హాస్పిటల్ లపై తనిఖీలు నిర్వహించాలి.

ఆర్ఎంపీల పైన ఆరోగ్యశాఖ అధికారుల ఆంక్షలు కరువు. -అర్హత లేని ఆర్ఎంపీల సొంత హాస్పిటల్ లపై తనిఖీలు నిర్వహించాలి.-డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్.జనం వాయిస్,మంథని:అర్హత లేని ఆర్ఎంపీల సొంత హాస్పిటల్ పై తనిఖీలు నిర్వహించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ అధికారులను కోరారు.మంథని మున్సిపల్ పరిధిలో కొందరు ఆర్ఎంపీలు గ్రామాల్లో ప్రథమ చికిత్స చేయడం మరిచి మంథని పట్టణ కేంద్రంలో అర్హత లేకున్నా సొంతంగా ఆస్పత్రులు నిర్వహించి మెడికల్ షాపులను సైతం ఏర్పాటు చేసుకొని తప్పుడు వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో...