కూలిన ప్రైవేట్ శిక్షణ విమానం..కెప్టెన్, ట్రైనీ పైలట్‌కు గాయాలు.
కూలిన ప్రైవేట్ శిక్షణ విమానం..కెప్టెన్, ట్రైనీ పైలట్‌కు గాయాలు.- ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ప్రమాదం. - పొలంలో కూలిన విమానం. - దర్యాప్తు చేపట్టిన ఏవియేషన్ అధికారులు.జనం వాయిస్, బెంగళూరు, ఫిబ్రవరి 8: కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ప్రైవేట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని కెప్టెన్, ట్రైనీ పైలట్ గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్ శిక్షణ...