మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్.
మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్.- దానం నాగేందర్‌పై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్.- పోలీస్ యంత్రాంగం దుర్వినియోగమైందని ఆరోపణ.- బీజేపీ–కాంగ్రెస్ మధ్య తెరవెనుక ఒప్పందాలున్నాయన్న విమర్శ.జనం వాయిస్, హైదరాబాద్: వీణవంక మండలంలో నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ ఘటనపై గౌరవ స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్ సమర్పించినట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెల్లడించారు. ప్రజలతో కలిసి ఆదివాసీ దేవతల పవిత్ర జాతరలో పాల్గొంటున్న సమయంలో...