ప్రియదర్శి ‘మిత్రమండలి’ టెలివిజన్‌లో అదృష్టం పరీక్ష.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?<br>

ప్రియదర్శి ‘మిత్రమండలి’ టెలివిజన్‌లో అదృష్టం పరీక్ష.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ డ్రామా చిత్రం ‘మిత్రమండలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్ ఎం ఈ సినిమాతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది. విజయేందర్ ఎస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.అయితే థియేటర్లలో దక్కని విజయాన్ని డిజిటల్...