షార్ట్ ఫిల్మ్‌ల నుంచి వెండితెరకు.. ప్రియాంక జవాల్కర్ ప్రయాణం.

షార్ట్ ఫిల్మ్‌ల నుంచి వెండితెరకు.. ప్రియాంక జవాల్కర్ ప్రయాణం.జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 6: సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎన్నో కలలతో అడుగుపెట్టే యువతుల్లో కొందరే తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు. అలాంటి వారిలో నటి ప్రియాంక జవాల్కర్ ఒకరు. షార్ట్ ఫిల్మ్‌లతో తన నటనా ప్రతిభను నిరూపించుకుని, అనంతరం తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా అవకాశాలు అందుకుని ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.సినిమాల్లోకి రాకముందు ప్రియాంక జవాల్కర్ అనేక షార్ట్ ఫిల్మ్‌లలో నటించారు. తన సహజమైన నటన, ఆకట్టుకునే అభినయంతో దర్శక...