కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి. ముగ్గురు నిందితుల అరెస్ట్. బీహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర సుబోధ్ సింగ్ ముఠాగా గుర్తింపు. దోపిడీకి రెండు నెలల ముందే పలు జిల్లాల్లో నిందితుల రెక్కీ. 161 తులాల బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లిన దుండగులు. జనం వాయిస్, కరీంనగర్, మే 14: కరీంనగర్ పట్టణంలో పట్టపగలే జరిగి సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాపు దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ భారీ దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా 'సుబోధ్ సింగ్ గ్యాంగ్'కు చెందిన...