పులివెందుల రూరల్ సిఐ, ఎస్ఐ లు అరెస్టు.
పులివెందుల రూరల్ సిఐ, ఎస్ఐ లు అరెస్టు. జనం వాయిస్, కడప: పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు రెండు రోజులపాటు కొనసాగాయి. మంగళవారం రాత్రి వరకు చేసిన సోదాల్లో 6 లక్షల రూపాయల నగదు, బ్యాంకు లాకర్ కి, నంద్యాలలోని డూప్లెక్స్ ఇంటికి సంబంధించిన పత్రాలు, 200 గ్రాముల బంగారు ఆభరణాలు, కొన్ని విలువైన పత్రాలు, 54 మద్యం సీసాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిఐ వెంకటరమణ ఇంటి నుంచి పత్రాలు తీసుకెళ్తున్న హోంగార్డును అదుపులోకి తీసుకొని, అతని...