janamvoice.com
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 10:35 pm Digital Edition : GATTU MAHESH

పల్స్ పోలియో.. ‘రెండు చుక్కలు – నిండు జీవితం’.

పల్స్ పోలియో.. ‘రెండు చుక్కలు – నిండు జీవితం’.

జనం వాయిస్, వెబ్ డెస్క్ :

రాష్ట్రంలో ‘రెండు చుక్కలు – నిండు జీవితం’ నినాదంతో ఈనెల 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్లో భాగంగా 5 ఏళ్ల లోపు సుమారు 54 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యం. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38,267 పోలియో బూత్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు బూత్ల వద్ద, తర్వాత రెండు రోజులు ఇంటింటికీ తిరిగి టీకాలు వేస్తారు.