తెలంగాణ రేపు 28 ఆదివారం పల్స్ పోలియో.!

తెలంగాణ రేపు 28 ఆదివారం పల్స్ పోలియో.!ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష. జనం వాయిస్, తెలంగాణ, జూన్ 27: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్న  పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా...