అంకితభావంతో పనిచేస్తేనే మంచి గుర్తింపు.
అంకితభావంతో పనిచేస్తేనే మంచి గుర్తింపు.-మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. జనం వాయిస్, మంథని:విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తేనే మంచి గుర్తింపు ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు.ఆర్ జి త్రీ ఏరియా ఓసిపి టు మైన్ లో పనిచేసిన ఏగోలపు మల్లయ్య , మోత్కూరీ వెంకటేశ్వర్లు పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ మనుగడ కోసం వారు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. అనంతరం పదవి విరమణ పొందిన మల్లయ్య, మోత్కూరి వెంకటేశ్వర్లు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు పదవి...