రైతుల సమస్యలను గాలికి వదిలేసిన మంత్రి శ్రీధర్ బాబు.

రైతుల సమస్యలను గాలికి వదిలేసిన మంత్రి శ్రీధర్ బాబు.-నష్ట పోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. -సర్కారు వైఫల్యం కారణంగానే రైతులకు తీవ్ర నష్టం.-తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. -మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌. జనం వాయిస్, మంథని: భారీ వర్షాలు వరదలతో ఈ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్  పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. మంథని పట్టణంలో స్వర్గీయ గిట్ల జనార్దన్ రెడ్డి స్మారక...