జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే నిజమైన స్వాతంత్య్రం.-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే నిజమైన స్వాతంత్య్రం...- ప్రచారంలో పాల్గొనే ప్రతి ఒక్కరి పేరు గుర్తుండిపోతది- ప్రజలే న్యాయ నిర్ణేతలని కాంగ్రెస్‌కు అర్థం అయ్యేలా చేయాలి- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. జనం వాయిస్, మంథని:జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వస్తుందనే భావన అందరిలో నెలకొందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో జూబ్లీ...