ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ఊషన్నపల్లి పాఠశాలకు రూ.20 వేల విలువైన గ్లాస్ బోర్డు వితరణ. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని దాత అనుముల అశోక్ రెడ్డి పిలుపు. జనం వాయిస్, కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 22:ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని దాత అనుముల అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గురువారం రూ.20 వేల విలువైన గ్లాస్ బోర్డును విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి...