42 శాతం రిజర్వేషన్లతోనే జడ్పిటిసి,ఎంపిటిసి, ఎన్నికలు నిర్వహించాలి: ఆర్.కృష్ణయ్య!

42 శాతం రిజర్వేషన్లతోనే జడ్పిటిసి,ఎంపిటిసి, ఎన్నికలు నిర్వహించాలి: ఆర్.కృష్ణయ్య! జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 15: రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలు పంచా యతీ ఎన్నికల సందర్భంగా స్పష్టం కావడంతో ఇదే సమయంలో పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయని అంచనా వేస్తోంది. దీంతో ఈ నెలలోనే ఎంపీ టీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ చేసే దిశగా అధికార యంత్రాంగం ఆలోచన...