వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్జనం వాయిస్, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గురువారం ఉదయం తన ప్రియురాలు హరిణ్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లోని ప్రముఖ వేదికలో సాంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వివాహ వేడుక ఘనంగా సాగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి దృశ్యాలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.తెలంగాణ ఆల్బమ్ పాటలతో తన...