చిన్న సినిమా.. పెద్ద విజయపు బాట..

చిన్న సినిమా.. పెద్ద విజయపు బాట.. - “రాజు వెడ్స్ రాంబాయి” ఓటీటీలోకి రానున్న తేది ఇదేజనం వాయిస్,హైదరాబాద్‌, నవంబర్‌ 25: చిన్న బడ్జెట్‌తో రూపొందినప్పటికీ విడుదలైన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న చిత్రం “రాజు వెడ్స్ రాంబాయి” ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చిందన్న విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ చిత్రానికి ఓటీటీ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు నిర్మాత బన్నీ వాస్ వెల్లడించారు. సాధారణంగా నాలుగు...