రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో నకిలీ వాట్సాప్ కలకలం.

రకుల్ ప్రీత్ సింగ్  పేరుతో నకిలీ వాట్సాప్ కలకలం.- “ఆ నంబర్ నాది కాదు.. వెంటనే బ్లాక్ చేయండి” జనం వాయిస్,ముంబయి, నవంబర్‌ 25: సోషల్ మీడియా విస్తరణతో పాటు సైబర్ మోసగాళ్ల చలాకీతనం కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో ఓ నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న ఘటన బయటపడింది. కొంతమంది కేటుగాళ్లు ఆమె ఫోటోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకుని, బయోలో ఆమె నటించిన సినిమాల పేర్లు చేర్చి నమ్మకం...