తిరుపతిలో సహాయం పేరుతో విద్యార్థినిపై అఘాయిత్యం…ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్.
తిరుపతిలో సహాయం పేరుతో విద్యార్థినిపై అఘాయిత్యం…ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్.-డబ్బు సాయం పేరుతో గదికి తీసుకెళ్లి దారుణం.-పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం. జనం వాయిస్,తిరుపతి, డిసెంబర్09 : తిరుపతి నగరంలో మరోసారి మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్‌లో చదువుతున్న మైనర్ విద్యార్థినికి సహాయం చేస్తానని నమ్మబలికిన ర్యాపిడో ఆటో డ్రైవర్ సాయికుమార్ దారుణంగా అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పరిచయం పేరిట విద్యార్థినిపై నమ్మకం పెంచుకుని, చివరకు ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన ఈ ఘటన స్థానికంగా...