ఈ రోజు రాశి ఫలాలు (1-11-2025).
ఈ రోజు రాశి ఫలాలు (1-11-2025). జనం వాయిస్, రాశి ఫలాలు:మేష రాశి:విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది.కుటుంబ కలహాలకు తావీయరాదు.ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది.వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.వృషభ రాశి:నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.అశుభవార్తలు వినాల్సి వస్తుంది.మనస్తాపానికి గురవుతారు.ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.మిథున రాశి:కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు...