22-11-2025 శనివారం రాశి ఫలితాలు.
22-11-2025 శనివారం రాశి ఫలితాలు.---------------------------------------మేషంనిరుద్యోగులకు చాలకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలకు లోటు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.---------------------------------------వృషభంవ్యాపారాలలో భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి.---------------------------------------మిధునంవిలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. పాత రుణాలు తీరి...